'వయోవృద్ధుల సంరక్షణ చట్టాలపై అవగాహన ఉండాలి'
WNP: వయోవృద్ధుల సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వనపర్తి ఆర్డీవో సుబ్రహ్మణ్యం అన్నారు. సోమవారం RDO కార్యాలయంలో DWO సుధారాణితో కలిసి వయోవృద్ధుల సంరక్షణ చట్టం-2007 గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వయోవృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఫిర్యాదు చేసిన వెంటనే న్యాయం చేస్తామని అన్నారు.