అనంతపురంలో బీజేపీలోకి చేరికలు
ATP: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ఆకర్షితులై అనంతపురం నగరానికి చెందిన సురేంద్ర, అభిజిత్, రవిచంద్రబాబు భారతీయ జనతా పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. క్రమశిక్షణతో పనిచేసే యువతకు పార్టీలో ఉన్నత స్థానాలు లభిస్తాయని ఈ సందర్భంగా రాజేష్ పేర్కొన్నారు.