ఉమ్మడి అనంతపురం జిల్లా TOP NEWS @12PM

➢ రేపు ATP జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం: కలెక్టర్ వినోద్ కుమార్
➢ ATP జిల్లాలో భారీగా పడిపోయిన టమాటా ధరలు
➢ లేపాక్షి మండలంలో పోలీసులపై దాడి చేసిన నలుగురిపై కేసు నమోదు
➢ మైలసముద్రం వద్ద రోడ్డు ప్రమాదం.. 6 మంది కూలీలకు తీవ్ర గాయాలు
➢ డాక్టర్ సర్వేపల్లి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: ఆల్ ది బెస్ట్ అకాడమీ వ్యవస్థాపకులు ESS నారాయణ