'పార్టీలకతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తా'

'పార్టీలకతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తా'

BHNG: భువనగిరి మున్సిపల్ ఛైర్మన్ తాంగ్గెళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్‌కు ఇవాళ పుర ప్రముఖులు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వంలో భువనగిరి మున్సిపల్ అభివృద్ధి చేస్తా అని తెలిపారు. 17వ వార్డ్ కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్ సన్మానం కార్యక్రమం నిర్వహించారు.