పట్టణంలోని పలు కాలనీలను సందర్శించిన కమిషనర్

పట్టణంలోని పలు కాలనీలను సందర్శించిన కమిషనర్

GWMC పరిధిలోని 60వ డివిజన్‌లో SBH కాలని, టీచర్స్ కాలనీ 1,2 ఫేజ్ కాలని ప్రాంతాల్లో నగర కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సందర్శించారు. డివిజన్ పరిధిలో ఉన్న ఆరు ఆటోల రూట్ల నిర్వహణను పరిశీలించారు. నిర్దేశిత చెత్త సేకరణ చేయాలని, చెత్తను మొత్తం కలిపి కాకుండా తడి పొడిగా వేరు చేసి అందించేలా చూడాలన్నారు. అలాగే బయో కంపోస్ట్ యూనిట్‌లు సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.