VIDEO: వరద ధాటికి కొట్టుకుపోయిన పశువులు

VIDEO: వరద ధాటికి కొట్టుకుపోయిన పశువులు

TPT: కేవీబీ పురం మండలంలోని పెద్దరాయల చెరువుకు గండి పడిన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. ఆకస్మికంగా జరిగిన ఈ ఘటనతో పరిస్థితి ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే సమీప గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. అకస్మాత్తుగా ఉప్పొంగిన నీటి ప్రవాహం కారణంగా పలు వాహనాలు, పశువులు కొట్టుకుపోయాయి. దీంతో భారీ నష్టాలు వాటిల్లాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.