బిషప్ పొలిమేర జయరాజుకు సత్కారం

బిషప్ పొలిమేర జయరాజుకు సత్కారం

ఏలూరు: జిల్లాలో గత 34 సంవత్సరాలుగా దైవ సేవకులుగా సేవలందిస్తున్న బిషప్ రెవ.పాలిమేర జయరాజును ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్మన్ గంటా పద్మశ్రీ సోమవారం ఉదయం సత్కరించారు. ప్రజలను దైవమార్గంలో ఆధ్యాత్మిక చింతనతో ఉంచడంతోపాటు పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తున్న జయరాజు సేవలను ఛైర్మన్ కొనియాడారు.