39 పోస్టులు.. నేడే ఆఖరు తేదీ

39 పోస్టులు.. నేడే ఆఖరు తేదీ

బ్రహ్మపుత్ర వ్యాలీ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్(BVFCL)లో 39 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. మేనేజ్మెంట్ ట్రైనీ, నాన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు ఉండగా.. సంబంధిత అకడమిక్ అర్హతతో పాటు పని అనుభవం కలవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: bvfl.com