VIDEO: షాద్‌నగర్‌లో అర్ధరాత్రి దొంగల హల్చల్

VIDEO: షాద్‌నగర్‌లో అర్ధరాత్రి దొంగల హల్చల్

RR: అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేసిన ఘటన షాద్ నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. గాయత్రి కాలనీలో అర్థరాత్రి ఇద్దరు దొంగలు బైక్ పై వచ్చి తాళం వేసి ఉన్న ఓ ఇంటి తాళాలు పగుళలగొట్టి చోరీకి ప్రయత్నించారు. అయితే దొంగతనం చేసిన ఇంటిలో ఎలాంటి నష్టం జరగలేదని స్థానికులు పేర్కొన్నారు. కాగా, దొంగలు బైక్ పై వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.