నేటితో ప్రచారం ముగింపు
BDK: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. ఇప్పటికే సర్పంచ్, వార్డ్ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈనెల 11న పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. అనంతరం పోలింగ్ కేంద్రంలోని ఓట్లు లెక్కింపు జరుగుతుంది.