ఎన్నికల కోసం అప్రమత్తమైన పోలీసులు

ఎన్నికల కోసం అప్రమత్తమైన పోలీసులు

PDPL: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పర్యవేక్షించారు. కార్యాలయం లోపల, బయట మూడంచెల భద్రత ఏర్పాటు చేసి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.