'రూ. 850 కోట్లతో అభివృద్ధి పనులు'

PDPL: రామగుండం నియోజకవర్గంలో గడిచిన 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రూ. 850 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ అన్నారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేళ్ల నుంచి నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలు లేవన్నారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు.