VIDEO: నిజాంసాగర్ మండలంలో పోలింగ్ ప్రారంభం
KMR: నిజాంసాగర్ మండలంలో పోలింగ్ ప్రారంభమైంది. కాగా, 13 గ్రామపంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాగా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్ బందోబస్త్ మధ్య పోలింగ్ కొనసాగుతోంది.