కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ వేములవాడ భీమన్న ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం
★ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్
★ డ్రగ్స్ రహిత జిల్లాకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ఎస్పీ మహేష్ బి గితే
★ కోరుట్లలో వైద్యం వికటించి బాలుడు మృతి