'మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాలి'

'మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాలి'

BDK: మణుగూరు మండలం రామాంజరం, సంబాయిగూడెం గ్రామ పంచాయతీలో విస్తృతంగా మంగళవారం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు సారెడ్డి పుల్లారెడ్డి పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మిత్రపక్షాల అభ్యర్థులకు విజయాన్ని అందించాలని సాబీర్ పాషా తెలిపారు. వారితో మండల కార్యదర్శి జక్కుల రాజబాబు, పట్టణ కార్యదర్శి ఉన్నారు.