VIDEO: కొత్త వైన్ షాపుకు అనుమతి ఇవ్వద్దని వినతి

VIDEO: కొత్త వైన్ షాపుకు అనుమతి ఇవ్వద్దని వినతి

ASF: కాగజ్ నగర్ పట్టణం సర్ సిల్క్ RB రోడ్డులో ఏర్పాటు చేయనున్న కొత్త వైన్ షాపుకు అనుమతి ఇవ్వద్దని AIMIM నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కాలనీ ప్రజలతో కలిసి సబ్ కలెక్టర్ శారదా శుక్లాని కలిసి వినతిపత్రం అందజేశారు. అక్కడ ఒక పాఠశాల, చర్చి, మసీదు ఉన్నాయని, దీనివల్ల ఉద్రిక్త వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అందుకే వైన్ షాపుకు అనుమతి ఇవ్వద్దని అభ్యర్థించారు.