కడియంపై మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
HNK: మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇవాళ తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరుకు ఆయన ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు. "శ్రీహరి నీచ రాజకీయాల కారణంగానే తాను బీఆర్ఎస్‌ను విడిచి బీజేపీలోకి వెళ్లాను. బీఆర్ఎస్‌లో ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందాను. వర్ధన్నపేట కార్యకర్తలకు అండగా ఉంటాను" అని అన్నారు.