జిల్లాకు చేరుకున్న డీజీపీ శివధర్ రెడ్డి

జిల్లాకు చేరుకున్న డీజీపీ శివధర్ రెడ్డి

KNR: రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కరీంనగర్కు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘అరైవ్ - అలైవ్' రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న జిల్లా స్థాయి అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం, అధిక వేగం ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.