జామిలో పింఛన్లను పంపిణీ చేసిన మంత్రి

జామిలో పింఛన్లను పంపిణీ  చేసిన మంత్రి

VZM: జామి మండలంలోని అట్టాడ గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.