బాల బాలికలకు ముగిసిన క్రీడా పోటీలు
KNR: ఇల్లందకుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు ముగిశాయి. బాల బాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షాట్ పుట్, రన్నింగ్ పై పోటీలు నిర్వహించారు. విజేతలకు HM తస్మిన్ నజ్మీన్ గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంచ్ మెడల్‌ని బహూకరించారు. పాఠశాల స్థాయిలో క్రీడలు శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసంతో విద్యాభ్యాసానికి సహకరిస్తాయి.