VIDEO: యువతిపై దాడి యత్నం – కేసు నమోదు ఆలస్యం

VIDEO: యువతిపై దాడి యత్నం – కేసు నమోదు ఆలస్యం

WGL: వర్ధన్నపేట మండలంలో ఓ విద్యార్థిని‌పై అసభ్య ప్రవర్తన, అత్యాచార యత్నం ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు, ఒక వ్యక్తి ఆమెను కారు లోకి తీసుకెళ్ళి దుర్వ్యవహారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ మూడు రోజులుగా కేసు నమోదు కాలేదు. రాజకీయ ఒత్తిడితో పోలీసుల మౌనం కొనసాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.