ఎమ్మెల్యే దానం రాజీనామా చేయనున్నారా?

ఎమ్మెల్యే దానం రాజీనామా చేయనున్నారా?

TG: MLA పదవికి రాజీనామా చేసే యోచనలో దానం నాగేందర్ ఉన్నట్లు తెలుస్తోంది. అనర్హత వేటు పడకముందే రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. అనర్హత వేటు పడితే ఆరేళ్ల వరకు పోటీకి ఛాన్స్ ఉండే అవకాశం లేదు. ఫిరాయింపుల అనర్హతపై త్వరలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. రాజీనామా చేస్తేనే మంచిదని దానంకు న్యాయనిపుణులు సూచనలు ఇచ్చినట్లు సమాచారం.