VIDEO: ట్యాంక్ బండ్ వద్ద భారీగా రద్దీ

VIDEO: ట్యాంక్ బండ్ వద్ద భారీగా రద్దీ

HYD: హుస్సేన్ సాగర్ వద్ద వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినాయక నిమజ్జనాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో పాటు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్‌లో క్రేన్ల సహాయంతో ప్రశాంతంగా జరుగుతున్నాయి. నిమజ్జనాలకు వందలాదిగా గణనాథులు రావడంతో ఆ ప్రాంతంలో రద్దీ నెలకొంది.