మీ ఆనందం చూసి నా జన్మ ధన్యమైంది: సీఎం

మీ ఆనందం చూసి నా జన్మ ధన్యమైంది: సీఎం

BPT: భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో ఇవాళ మీ భూమి- మీ హక్కు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల ముఖాల్లో ఆనందం చూసి నా జన్మ ధన్యమైందన్నారు. ఇక నుంచి ప్రతి నెలా 9న పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తా, 2027 మార్చి నాటికి కోటి 12 లక్షల పుస్తకాలను రైతన్నలకు అందిస్తామన్నారు.