VIDEO: గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎంపీ

VIDEO: గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎంపీ

SS: గోరంట్ల మండలం రాగిమేకలపల్లి గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి నూతన దేవాలయంలో గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.