'విరివిగా రుణాలు మంజూరు చేయాలి'

'విరివిగా రుణాలు మంజూరు చేయాలి'

TPT: బ్యాంకర్లకు కేటాయించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమీషనర్ మౌర్య బ్యాంకర్లను ఆదేశించారు. రుణాలను అందరూ సద్వినియోగం చేసుకునేలా బ్యాంకర్లకు ఇచ్చిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. PMEGP, ముద్ర, స్టాండప్ ఇండియా రుణాలను బ్రాంచ్ల వారీగా లక్ష్యాలను అందిపుచ్చుకోవాలన్నారు.