BREAKING: ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

BREAKING: ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

AP: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటేకల్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి. మారుతి స్విప్ట్, ఫార్చునర్ కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్విప్ట్ కారులోని ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు. మృతులు కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కోలార్ జిల్లా నుంచి మంత్రాలయం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.