రేపటి నుంచి విశాఖలో గవర్నర్‌ పర్యటన

రేపటి నుంచి విశాఖలో గవర్నర్‌ పర్యటన

VSP: రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఈ నెల రేపటి నుంచి 20వ తేదీ వరకు విశాఖలో పర్యటించనున్నారు. ఐదు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటారు. షెడ్యూల్ ప్రకారం 16వ తేదీ రాత్రి 9 గంటలకు వాయుమార్గంలో విశాఖ చేరుకోనున్న గవర్నర్, ఆ రాత్రి అక్కడే బస చేస్తారు.