హాలో డాడీ.. బాగున్నారా..!
JN: గురుకులాల్లో ఉండే విద్యార్థులు స్వేచ్ఛాయుత వాతావరణంలో చదువుకునేలా గురుకులాల సెక్రటరీ కృష్ణమాదిత్య ఎంతగానో కృషి చేస్తున్నారు. పిల్లలు చదువుతో పాటు తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రతి గురుకులంలో తల్లిదండ్రులతో మాట్లాడుకునేందుకు ఫోన్‌లు ఏర్పాటు చేశారు. జనగామలోని సోషల్ వెల్ఫేర్ పిల్లలు ఇలా సద్వినియోగం చేసుకుంటున్నారు.