నేడు బాక్సింగ్ పోటీలు

నేడు బాక్సింగ్ పోటీలు

KRNL: ఇవాళ ఉదయం పది గంటలకు కర్నూలు డీఎస్ఏ స్టేడియంలో సినియర్ విభాగంలో జిల్లా స్థాయి బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు సురేష్ గౌడ్, ఛైర్మన్ పీ. విజయ్ కమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు 19 నుంచి 40 ఏళ్లలోపు క్రీడాకారులు అర్హులని పేర్కొన్నారు. మరన్ని వివరాలకు 9063012013 నంబరుకు సంప్రదించాలని పేర్కొన్నారు.