ఇందుకూరుపేటలో 'లెప్రసీ కేస్ డిటెక్ డిటెక్షన్ క్యాంపెయిన్'
NLR: ఇందుకూరుపేటలోని జగదేవిపేట ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 'లెప్రసీ కేస్ డిటెక్ డిటెక్షన్ క్యాంపెయిన్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బ్రహ్మేశ్వర నాయుడు మాట్లాడుతూ.. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి స్పర్శ లేని, రాగి వర్ణపు మచ్చలు ఎవరి శరీరం మీద ఉంటాయో వారిని లెప్రసీ అనుమానిత కేసులుగా గుర్తించాలన్నారు.