చేతి పంపును రిపేరు చేయకపోవడంతో ఇబ్బందులు
NTR: దీర్ఘకాలికంగా ప్రజలకు అవసరమైన చేతిపంపులు రిపేరు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తిరువూరు టౌన్ పరిధిలో ఉన్న కూరగాయల మార్కెట్‌కు సమీపాన ఈ చేతిపంపు తుప్పు పట్టి పనికిరాని స్థితిలో ఉంది. దీనిని రిపేర్ విషయమై మున్సిపల్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వెంటనే రిపేరు చేయాలని ప్రజలు కోరుతున్నారు