ఎవరినీ గుడ్డిగా నమ్మకండి..!

ఎవరినీ గుడ్డిగా నమ్మకండి..!

HYD: ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని HYD పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు సూచించారు. HYD కార్ఖానా వద్ద నేపాలీ గ్యాంగ్ ఇంట్లో పనిమనుషుల వలె నటించి, ఆర్మీ రిటైర్డ్ అధికారి ఇంట్లోకి వెళ్లి, కట్టేసి, దాడి చేసి, దోపిడీ చేశారు. సమాచారం అందుకున్న కమిషనర్ టాస్క్ ఫోర్స్ నార్త్ జోన్, కార్ఖానా పోలీసులతో కలిసి ఈ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసింది.