ఢిల్లీ బ్లాస్ట్.. మరో నిందితుడి అరెస్ట్

ఢిల్లీ బ్లాస్ట్.. మరో నిందితుడి అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో NIA అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధం ఉన్న మరో ఉగ్రవాది షోయబ్‌ను అరెస్ట్ చేశారు. ధౌజ్ గ్రామంలో డా. ఉమర్‌కు షోయబ్ ఆశ్రయం ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అతడితో పాటు ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.