HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ GHMCలో 27 మున్సిపాల్టీల విలీనానికి గవర్నర్ ఆమోదం
✦ పాలమూరును KCR నిర్లక్ష్యం చేశారు: రేవంత్
✦ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం: CBN
✦ జనవరి నుంచి రూ.25లక్షల వైద్య బీమా: అచ్చెన్న
✦ చంద్రబాబు రైతులను పట్టించుకోవట్లేదు: జగన్
✦ CBNపై నమోదైన ఎక్సైజ్ కేసు మూసివేత
✦ రాజ్‌భవన్‌.. ఇకపై 'లోక్‌ భవన్‌': కేంద్రం