కేజీబీవీ విద్యార్థులతో ఎమ్మెల్యే బొజ్జు పటేల్

కేజీబీవీ విద్యార్థులతో ఎమ్మెల్యే బొజ్జు పటేల్

MNCL: జన్నారం మండలం కేజీబీవి ని ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ సందర్శించి, విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. MLA మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదతో చదివి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలన్నారు. 10వ, తరగతి పరీక్షల్లో 550 మార్కులు సాధించిన వారికి రూ.5000 బహుమతి, 500 దాటిన వారికి రూ. 2000 ఇస్తానని అన్నారు.