ఈ నెల 19న సినిమా ఆడిషన్

ఈ నెల 19న సినిమా ఆడిషన్

నెల్లూరు: యువ నటుడు శ్రీరామ్ తొమ్మిదవ చిత్రంగా నటిస్తున్న మారామూడు అందరివాడు సినిమా ఆడిషన్స్ నెల్లూరులో జరుగుతుందని మైకిల్ డైరెక్టర్ యద్దనపూడి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19, 20,21 తేదీలలో నగరంలోని ఓ హోటల్‌లో జరుగుతుందని ఆసక్తిగల నటీనటులు పాల్గొనాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 9347209006 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.