ఈనెల 26న అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన

ఈనెల 26న అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన

PDPL: సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రినగర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈనెల 26న అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా నిన్న సుల్తానాబాద్‌లో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు, ఆలయ కమిటీ సభ్యులు విగ్రహ ప్రతిష్టాపన కరపత్రాలను ఆవిష్కరించారు.