పుతిన్ భారత పర్యటన.. రష్యా కీలక నిర్ణయం

పుతిన్ భారత పర్యటన.. రష్యా కీలక నిర్ణయం

రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబరు 4, 5 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందు రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో చేసుకున్న సైనిక ఒప్పందాన్ని ఆ దేశ పార్లమెంటులో ఆమోదించనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందంతో సైనిక రంగంలో రష్యా-భారత్‌ల మధ్య సహకారం బలోపేతం కానుంది.