ఈనెల 6న జాబ్ మేళా

PDPL: జల్లాలోని నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించుటకు మే 6న నూతన కలెక్టర్ భవన సముదాయంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు తెలిపారు. మరిన్ని వివరాలకు 6309518695, 7093172221, 7093172221, 8985336947 సంప్రదించాలని పేర్కొన్నారు.