VIDEO: ఊర కుక్కల పట్టివేత

MDK: మాసాయిపేట మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ఊర కుక్కలను పట్టివేశారు. సోమవారం రాత్రి వీధుల్లో వెళ్తున్న 20 మందిపై ఊర కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. దాంతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు మంగళవారం ఊర కుక్కలను బంధించి వాహనాలలో తరలించారు.