VIDEO: ఆలూరులో BJP ఆవిర్భావ దినోత్సవం
KRNL: BJP ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఆలూరు పట్టణంలోని బస్టాండ్ దగ్గర ఆలూరు నియోజకవర్గం బీజేపీ నాయకురాలు గుమ్మనూరు కమలమ్మ, నారాయణ సమక్షంలో జెండా ఆవిష్కరణ చేశారు. పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.