వేములవాడలో ఘనంగా సామూహిక కుంకుమార్చన

వేములవాడలో ఘనంగా సామూహిక కుంకుమార్చన

SRCL: వేములవాడ పట్టణంలో రాజరాజేశ్వర స్వామి ఆలయ ఓపెన్ ప్లాబ్‌లో మంగళవారం సామూహిక కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సామాజిక, సామరాసత, తెలంగాణ ప్రాంత మహిళా ప్రముఖ శోభారాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన 530 మంది సుహాసినిలు పాల్గొని పూజలు నిర్వహించారు.