అందరి సహకారంతోనే సాధారణ స్థితికి: ఎస్పీ

అందరి సహకారంతోనే సాధారణ స్థితికి: ఎస్పీ

KMR: గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో భారీ వరదలు బీభత్సం సృష్టించాయని, అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల సహకారం, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో జిల్లాలో మళ్లీ సాధారణ పరిస్థితి వచ్చిందని SP రాజేష్‌ చంద్ర అన్నారు. GR కాలనీలో వరదల సమయంలో కృషి చేసిన JCB డ్రైవర్లు, వాలంటీర్లు, మున్సిపల్‌ సిబ్బందికి నేడు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సన్మానం చేశారు.