సీఎం వ్యక్తిగత సహాయకుడి తండ్రి మృతి.. పరామర్శించిన ఎమ్మెల్యే

సీఎం వ్యక్తిగత సహాయకుడి తండ్రి మృతి.. పరామర్శించిన ఎమ్మెల్యే

NGKL: సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు జయపాల్ రెడ్డి తండ్రి శుక్రవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం ఉప్పునుంతలలో నిర్వహించిన అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జయపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.