నేడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

అనంతపురం: గుంతకల్లు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గురువారం ఉదయం 11గంటలకు జరుగునని మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సిల్, కో ఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొనాలని ఆయన కోరారు.