గంగుపల్లిలో వ్యక్తి అదృశ్యం
ప్రకాశం: యర్రగొండపాలెంలోని గంగుపల్లి గ్రామానికి చెందిన యంత్రయ్య డిసెంబర్ 11వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చుట్టు ఉన్నా ప్రాంతాలలో ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తిస్తే 9121102193 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్సై చౌడయ్య విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.