తిరుమల కొండపై జనసేన గొడుగు
TPT: తిరుమల కొండపై ఎటువంటి రాజకీయ నాయకుల బొమ్మలు, గుర్తుల ప్రదర్శనకు ఎలాంటి అనుమతులు లేవు అనే విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనలు జనసేన పార్టీ ఉల్లఘించింది. తిరుమల కొండపై ఓ వ్యక్తి జనసేన గొడుగుతో ప్రత్యక్షమైయ్యాడు. ఈ నిబంధనలు జనసేన పార్టీ గొడగు ప్రదర్శనతో ఉల్లంఘించదని ప్రజలు, ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.