కొద్దిపాటి వర్షానికి చెరువుల మారుతున్న కొత్తవలస జంక్షన్

కొద్దిపాటి వర్షానికి చెరువుల మారుతున్న కొత్తవలస జంక్షన్

VZM: కొత్తవలస మండల కేంద్రంలో కొద్దిపాటి వర్షానికి చెరువును తలపించే విధంగా దర్శనమిస్తుంది. స్థానికుల వివరాల ప్రకారం..  కొత్తవలస మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న కాలువ చెత్తతో నిండిపోవడంతో వర్షపు నీరు ప్రవహించేందుకు సరైన మార్గం లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికి చెరువులా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.