'అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి'

'అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి'

NTR: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం నానబెడుతోందని వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు అన్నారు. బుధవారం విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఇప్పటి వరకు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నామన్నారు. సమస్యను పరిష్కరించకుంటే కార్యాచరణ రూపొందించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.